VIDEO: జగన్మోహన్ రెడ్డిపై హాట్ కామెంట్ చేసిన ఎంపి కేసినేని
NTR: నందిగామలో కేంద్రీయ విద్యాలయాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. అనంతరం జగన్‌పై విమర్శలు చేశారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేశారని, అమరావతికి మద్దతు ఇవ్వలేదన్నారు. రోజూ మాటలు మారుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.