VIDEO: పారువేట ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో ఆదివారం జరిగే పారువేట ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు డోజర్ సహాయంతో మొరంతో రోడ్డును సరి చేయించి, పండగ జరిగే ప్రదేశాన్ని చదును చేయించినట్లు తెలిపారు.