HYDకు మరో అంతర్జాతీయ కంపెనీ?

HYDకు మరో అంతర్జాతీయ కంపెనీ?

HYDలో మరో అతిపెద్ద అంతర్జాతీయ కంపెనీ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. 4 లక్షల చదరపు అడుగుల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుందట. దీని ద్వారా 1000 మంది ఉద్యోగాలు రానున్నాయి. అయితే అది బోయింగ్, ఎమిరేట్స్‌లో ఒక కంపెనీ అని చర్చ జరుగుతోంది. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే HYDలో 75 అంతర్జాతీయ కంపెనీల GCCలు ఉన్నాయి.