'అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రబుత్వ పధకాలు అందుతాయి'

'అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రబుత్వ పధకాలు అందుతాయి'

PPM: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి శుక్రవారం సాలూరు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహింవి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాల అందుతాయన్నారు.