పెట్రోల్ బాటిల్‌తో నిరసన తెలిపిన బాధితులు
BDK: అశ్వాపురం మండలానికి చెందిన తాటి భూదేవమ్మ, పాయం ధనలక్ష్మి, బూర్గంపాడు మండలం ఇరవండి గ్రామానికి చెందిన కనితి లలిత, ట్రైకార్ దళిత బందు లోన్లు, పాల్వంచ మండలానికి చెందిన చల్ల రామ చంద్రంకు ట్రాక్టర్ లోన్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారు. అశ్వాపురం మండల కేంద్రానికి చెందిన వ్యక్తి ఇంటి ముందు గురువారం ఉదయం పెట్రోల్ బాటిల్ తో నిరసన వ్యక్తం చేశారు.