నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా మహేష్
BDK: బహుజన్ సమాజ్ పార్టీ పినపాక నియోజకవర్గ అధ్యక్షుడిగా కొప్పెర మహేష్‌ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు తడికల శివకుమార్ శుక్రవారం నియామక ఉత్తర్వులను అందజేశారు. బహుజన ఉద్యమాల విస్తరణకు కమిటీల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం నూతన నియోజకవర్గ అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ.. నియోజకవర్గలో బీఎస్పీ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు