బావిలో గుర్తుతెలియని మృతదేహాం లభ్యం
SDPT: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ రోడ్డులోని ఓ వ్యవసాయ బావిలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు మల్లయ్య పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.