VIDEO: గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించిన స్థానికులు

KMR: సదాశివ్ నగర్ మండల కేంద్ర శివారులో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం మండలంలోని ఉత్తనూర్‌కు చెందిన మహిళ రోడ్డు పక్కన పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, మహిళను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు