టీడీపీ జనసేన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన: జీవి

టీడీపీ జనసేన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన: జీవి

వినుకొండ: శావల్యాపురం గ్రామంలో టీడీపీ, జనసేన ఎన్నికల కార్యాలయాన్ని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ.ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ.. భారీ మెజారిటీ సాధించే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మండల టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.