యూరియా పేరుతో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారు: సీతక్క
MLG: యూరియా పేరుతో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. యూరియా సరఫరా చేయాల్సింది కేంద్రమే అని, రాష్ట్రం కాదని గుర్తుంచుకోవాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 42 శాతం బీసీ బిల్లును కేంద్రానికి పంపామని ఆమె అన్నారు.