చరిత్రలో ఈ రోజు జిల్లా ప్రాముఖ్యత.!

చరిత్రలో ఈ రోజు జిల్లా ప్రాముఖ్యత.!

GNTR: ఏప్రిల్ 4, 2022 ఇదే రోజున ఏపీ ప్రభుత్వం జిల్లాలను పునర్వ్యవస్థీకరించిన సందర్భంగా పాత గుంటూరు జిల్లా విభజించబడింది. దీని ఫలితంగా బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. గుంటూరు జిల్లా తగ్గించిబడి మిగిలిన భాగంతో కొనసాగింది. ఈ మార్పు లోక్‌సభ నియోజకవర్గాల ఆధారంగా జరిగింది.