'నేటి చర్యలే భవిష్యత్ తరాల జీవితాలను మారుస్తాయి'

'నేటి చర్యలే భవిష్యత్ తరాల జీవితాలను మారుస్తాయి'

మరో రెండు దశాబ్దాల్లో వలసపాలన నుంచి దేశం విముక్తి పొంది 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. 2049 నాటికి రాజ్యాంగం ఆమోదించి వందేళ్లు అవుతుందని తెలిపారు. ఇప్పడు మనం తీసుకునే నిర్ణయాలు, సమిష్టి చర్యలే భవిష్యత్ తరల జీవితాలను రూపొందిస్తాయని పేర్కొన్నారు. వీటన్నింటి నుంచి ప్రేరణ పొంది రానున్న తరాలు వికశిత్ భారత్ లక్ష్యంగా ముందుకుసాగుతారని ఆకాంక్షించారు.