పేద మహిళకు అండగా నిలిచిన టీడీపీ నాయకులు

సత్యసాయి: సోమందేపల్లి వినాయకనగర్‌లో తాహెర ఇల్లు కూలిపోవడంతో టీడీపీ నాయకులు నీరుగంటి చంద్రశేఖర్, వడ్డే సూరి శనివారం సందర్శించారు. కొత్త ఇల్లు కట్టిస్తామని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. మంత్రి సవితమ్మ ఆదేశాలపై వచ్చామని తెలిపారు. ముస్లిం మైనారిటీ నాయకులు, ఈద్గా కమిటీ అధ్యక్షుడు నిత్యావసర సరుకులు అందజేశారు.