కళాశాలకు పూర్తిస్థాయి సిబ్బంది

కళాశాలకు పూర్తిస్థాయి సిబ్బంది

PLD: పిడుగురాళ్ల మెడికల్ కళాశాలలో ఏప్రిల్ ఆఖరుకు పూర్తిస్థాయి సిబ్బందిని నియమిస్తామని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ఇప్పటికే కొందరిని డిప్యూటేషన్‌పై తీసుకున్నామన్నారు. మిగిలిన ఖాళీలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. వెనుకబడిన ప్రాంతం కావడంతో ఇక్కడ పనిచేసే వైద్యులకు 50 శాతం అదనపు ప్రోత్సాహకం ఇస్తామని ఆమె వెల్లడించారు.