VIDEO: ఉచిత సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి

VIDEO: ఉచిత సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి

ప్రకాశం: దొనకొండ మండలం మల్లంపేటలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం సూర్యఘర్ ఉచిత సోలార్ ప్రాజెక్టును ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, ఇతర కులాలకు సబ్సిడీతో ప్లాంట్‌లు అందిస్తామన్నారు. దర్శి నియోజకవర్గంలో 4,050 సోలార్‌లకు రూ. 59 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.