వైసీపీకి ప్రశ్నించే హక్కు లేదు: మంత్రి

వైసీపీకి ప్రశ్నించే హక్కు లేదు: మంత్రి

ప్రకాశం: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంటే, వైసీపీ ఓర్వలేనిస్థితిలో ఉందని మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. సింగరాయకొండలో జరిగిన కొండేపి ఏఎంసీ ఛైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి ప్రశ్నించే హక్కు లేదని, వారి పాదయాత్ర ఎందుకో వారికే తెలియదని విమర్శించారు.