సీసీ రోడ్ల ప్రారంభించిన ఎమ్మెల్యే
SS: కనగానపల్లి మండలం పాతపాళ్యంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పర్యటించారు. ఉపాధి హామీ పథకం కింద రూ.45 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆమె ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఇన్ఫిన్స్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 20 మంది మహిళలకు 50 శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లను అందజేశారు.