VIDEO: అరకు లోయలో కొవ్వోత్తుల ర్యాలీ
ASR పోలీసు అమలవీరుల సంస్మరణ వారోత్సవాలలో బాగంగా శుక్రవారం రాత్రి అరకులోయ పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. అరకులోయ ఎస్సై గోపాలరావు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుంచి ప్రధాన కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు పోలీసు అమర వీరులకు జోహార్ అంటూ నినదించారు. పోలీసులు సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.