త్వరలో రాజకీయలను మలుపు తిప్పేలా నిర్ణయం: మాజీ సీఎం

త్వరలో రాజకీయలను మలుపు తిప్పేలా నిర్ణయం: మాజీ సీఎం

తమిళ రాజకీయాలను మలుపు తిప్పేలా DEC 15న నిర్ణయం తీసుకోనున్నట్లు మాజీ సీఎం పన్నీర్ సెల్వం తెలిపారు. పార్టీలో అన్ని వర్గాల ప్రజలు ఏకమవ్వాలని, లేదంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఇకనైనా మారకపోతే మార్చాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. కార్యకర్తల్లో సన్నగిల్లిన విశ్వాసాన్ని పెంపొందించేందుకే కార్యకర్తల హక్కుల కమిటీని కళగంగా మార్చినట్లు చెప్పారు.