'బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో ముందుకు వెళ్దాం'

'బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో ముందుకు వెళ్దాం'

అన్నమయ్య: బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. శనివారం రాజంపేట పార్లమెంట్ క్యాంపు కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.