ఈ నెల 5 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

ఈ నెల 5 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

KMR: సదాశివ నగర్‌లోని మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5 నుంచి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. MPC, BIPC, CEC, హెచ్‌ఈసీ గ్రూపులు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదని, వివరాలకు కళాశాలను సంప్రదించాలని పేర్కొన్నారు.