పాడే మోసిన ఎమ్మెల్యే రామారావు పటేల్

పాడే మోసిన ఎమ్మెల్యే రామారావు పటేల్

NRML: లొకేశ్వరం మండల కేంద్రానికి చెందిన బీజేపీ కార్యకర్త రాజశేఖర్ తండ్రి మాజీ సర్పంచ్ భూమన్న అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అంతక్రియల్లో పాల్గొన్నారు. పార్థివ దేహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించి పాడే మోశారు. పార్టీ పరంగా కార్యకర్త కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.