జలుమూరులో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

SKLM: జలుమూరు మండలంలో సోమవారం మాజీ సీఎం, స్వర్గీయ డాక్టర్ YS రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఎంపీపీ వాన గోపి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా గంగాధర పేట, కొమనాపల్లి జంక్షన్‌ల వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల పక్షపాతిగా రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు.