ఆసుపత్రుల్లో తూతూమంత్రంగా వ్యర్థాల నిర్వహణ

ఆసుపత్రుల్లో తూతూమంత్రంగా వ్యర్థాల నిర్వహణ

HYD: ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ వంటి ప్రధాన ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రాత్రి వేళ సిబ్బంది అవయవాలు, డ్రెస్సింగ్ మెటీరియల్, ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ కలిపి కుప్పగా పోస్తున్నారు. ఈ బయో వ్యర్థాలు డంపింగ్ యార్డ్‌కు తరలిపోతుండడంతో పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి.