తిరుచానూరు ఎస్సైగా సుమతి

తిరుచానూరు ఎస్సైగా సుమతి

TPT: తిరుచానూరు ఎస్సైగా గురువారం సుమతి బాధ్యతలు స్వీకరించారు. శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం బాధ్యతలు స్వీకరించారు. గతంలో షీ టీమ్‌లో పనిచేసిన ఆమె అనేక రివార్డులు, అవార్డులు అందుకుని ప్రత్యేక గుర్తింపు పొందారు. SVU, అలిపిరి, మహిళ పీఎస్‌లలో పని చేశారు. తోటి సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.