VIDEO: బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యం: గోపీనాథ్
SS: పెనుకొండలో బీజేపీ ఆధ్వర్యంలో పండిట్ దిన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్-2026 కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ మార్చా జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేస్తామన్నారు.