డిసెంబర్ చివరి నాటికి కూల్చివేయటమే టార్గెట్..!

డిసెంబర్ చివరి నాటికి కూల్చివేయటమే టార్గెట్..!

HYDలో MGBS నుంచి చంద్రాయన గుట్ట వరకు 7.5KM మెట్రోకు సంబంధించి రోడ్డు విస్తరణలో భాగంగా 886 నిర్మాణాలు తొలగించాల్సి ఉంది. ఇప్పటికే 550 ఆస్తులు పూర్తిచేశారు. డిసెంబర్ చివరి నాటికి మిగతా వాటిని కూల్చివేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పరిహారం కింద ఇప్పటికే రూ. 433 కోట్లు అందింది. మిగతా వాటికి పంపిణీ ప్రక్రియ ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది.