VIDEO0: నిమిషం ఆలస్యం.. ఓటు వేయని మహిళ

VIDEO0: నిమిషం ఆలస్యం.. ఓటు వేయని మహిళ

SRCL: తంగళ్ళపల్లి మండలంలో ఓటు వేయడానికి నిమిషం ఆలస్యం కావడంతో ఓ మహిళను పోలీసులు అడ్డుకున్నారు. సమయం ముగిసిపోయిందని ఓటు వేయడానికి అవకాశం లేదని పోలీసులు వివరించారు. ఓకే నిమిషం ఆలస్యం అవ్వడంతో మహిళ ఓటు వేయక నిరాశతో వెను తిరిగింది. పోలీసులను వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని మహిళ వాపోయింది. 1 గంట అనంతరం పోలీసులు స్టాపర్లు అడ్డు పెట్టారు.