RCB vs CSK: చెన్నైకి షాక్.. దూబె ఔట్

RCB vs CSK: చెన్నైకి షాక్.. దూబె ఔట్

IPL 2026లో RCB నిర్దేశించిన 251 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చెన్నై వరుస వికెట్లు కోల్పోతోంది. తాజాగా శివమ్ దూబే (18) పెవిలియన్ చేరాడు. అభినందన్ సింగ్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 10 ఓవర్లకు చెన్నై స్కోరు 109/6గా నమోదైంది. ప్రస్తుతం క్రీజులో జేమీ ఒవర్టన్ (1), ప్రశాంత్ వీర్ (13) ఉన్నారు. చెన్నై గెలవాలంటే చివరి 60 బంతుల్లో 142 పరుగులు చేయాల్సి ఉంది.