కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మల్లాపూర్‌లో లబ్ధీదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్సీ చిన్నమలై అంజిరెడ్డి
➢ ఘనంగా వరల్డ్ సివిల్ రైట్స్ డే వేడుకలు
➢ కరీంనగర్ మల్టీ జోన్-1 సీఐ బదిలీ.. నూతన సీఐగా శ్రీలత
➢ పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవడమే శ్రేయస్కరం: ఎస్సై శేఖర్ రెడ్డి