VIDEO: అమలాపురం-రాజమండ్రి నాన్ స్టాప్ బస్ సర్వీస్ ప్రారంభం

VIDEO: అమలాపురం-రాజమండ్రి నాన్ స్టాప్ బస్ సర్వీస్ ప్రారంభం

కోనసీమ: అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి రాజమండ్రికి నాన్ స్టాప్ బస్సు సర్వీసులను సోమవారం ప్రారంభించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి రాఘవ కుమార్ మాట్లాడుతూ.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ సర్వీసు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బస్సులు నడిపూడి, ముక్కామల మీదుగా వెళ్తాయని తెలిపారు. ఉదయం 7:30 గంటల నుంచి రాత్రి 7:30 వరకు ప్రతి రెండు గంటలకు ఒక బస్సు ఉంటుందన్నారు.