సింహాచలం ఘటనపై ప్రభుత్వం చర్యలు

AP: సింహాచలం ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విచారణ కమిటీ నివేధిక ఆధారంగా అధికారులను సస్పెండ్ చేసింది. దేవాదాయ, పర్యాటక శాఖలకు చెందిన ఏడుగురు సస్పెన్షన్ అయ్యారు. సింహాచలం ప్రమాద ఘటనపై విచారణ కమిషన్ ఛైర్మన్ సురేశ్‌కుమార్ సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేసిన విషయం తెలిసిందే.