నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ముంబై జాతీయ రహదారి విస్తరణకు రూ. 8.5 కోట్లు మంజూరయ్యాయి: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
➢ బుచ్చిరెడ్డిపాళెంలో కర్మ క్రతువుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
➢ వేదాయపాలెంలో జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి వ్యక్తి ఆత్యహత్య
➢ అనంతసాగరంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని విద్యార్థి మృతి