ఉమ్మడి జిల్లాలో డీఎస్సీలో 70 మిగులు సీట్లు

ఉమ్మడి జిల్లాలో డీఎస్సీలో 70 మిగులు సీట్లు

CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీఎస్సీ-2025లో ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 1,478 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 1,408 మంది ఎంపికయ్యారు. 70 మిగులు సీట్లు ఉన్నాయి. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.