గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్లు

గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్లు

SRD: మాసాయిపేట మండలం నడిమితాండా గ్రామపంచాయతీ పరిధిలో వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ కేతావత్ రాములు నాయక్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. సాజు తండాలో త్రీఫేస్ మోటార్‌ను ఏర్పాటు చేసి నీటి సరఫరాను మెరుగుపరిచారు. అలాగే నడిమి తండాలో తాగునీటి ఇబ్బందులు కలగకుండా సింగిల్ ఫేస్ మోటార్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.