VIDEO: ఇరుకు రోడ్డు.. ఇప్పుడు 80 అడుగులకి విస్తరణ
NTR: విజయవాడ సనత్ నగర్ గత 30 ఏళ్ళుగా మురికికూపంలా ఇరుకు రోడ్డుతో ఉండేదని, ఇప్పుడు ఆ రోడ్డు 80 అడుగులకి విస్తరించారని స్థానికులు చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇది NTR మార్గ్‌కి ప్రత్యామ్నాయంగా చాలా ఉపయోగపడనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్‌ల కృషితో ఏర్పడ్డ ఈ రోడ్డు నిర్మాణానికి గాను వారికి కృతజ్ఞతలు తెలపారు.