'మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

'మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

NZB: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సీఐజీ గ్రూపులను యథావిధిగా కొనసాగించాలని AITUC, TUCI, సీఐటీయూ సంఘల నాయకులు డిమాండ్ చేశారు. ఏజెన్సీ కార్మికులతో కొత్త గ్రూపులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు NZB మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.