’ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలి’

’ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలి’

SRD: ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులు, గ్రామ ప్రజా ప్రతినిధులకు సూచించారు. నేడు కల్హేర్ మండల కేంద్రంలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మండల స్థాయి సమావేశం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.