దోమల నివారణకు ఫాగింగ్

దోమల నివారణకు ఫాగింగ్

ప్రకాశం: పొదిలి పట్టణంలో దోమలను నియంత్రించేందుకు నగర పంచాయతీ కమిషనర్ నారాయణరెడ్డి శానిటరీ ఇన్‌స్పెక్టర్ మారుతీ రావు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో దోమల వ్యాప్తిని నియంత్రించవచ్చని అన్నారు.