'TPCC అధ్యక్షులు పర్యటనను విజయవంతం చేయాలి'

'TPCC అధ్యక్షులు పర్యటనను విజయవంతం చేయాలి'

MLG: ఈ నెల 11న టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ములుగు పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ఉదయం 10గంటలకు గట్టమ్మ దేవాలయ దర్శనం అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. అనంతరం DLR ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే సమావేశంలో విస్తృతంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని గ్రంధాలయ చైర్మన్ పిలుపునిచ్చారు.