ప్రజలనుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి

ప్రజలనుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో కొండేపి ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ప్రజల నుంచి వినతులను స్వామి స్వీకరించారు. మంత్రి స్వామిని కలవడానికి అధిక సంఖ్యలో ప్రజలు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. మంత్రి స్వయంగా అర్జీదారుల వద్దకు వెళ్లి సమస్యలను విని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.