అమెరికా ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థ విఫలం
బహ్రెయిన్‌లో అమెరికా ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థ విఫలమైంది. ఇరాన్ క్షిపణులను అడ్డుకునే ప్రయత్నంలో యాంటీ మిస్సైల్ బహ్రెయిన్ భూభాగంపైనే పడిపోయినట్లు సమాచారం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా సైన్యం చేస్తున్న దాడుల్లో ఇరాన్ రక్తమోడుతోంది.