VIDEO: నాటుసారా తయారీ కేంద్రాలపై పోలుసుల దాడులు

VIDEO: నాటుసారా తయారీ కేంద్రాలపై పోలుసుల దాడులు

KDP: కొండాపురం(M) తాళ్లప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టీ. కోడూరులో నాటుసారా తయారీ బట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు.150 లీటర్ల బెల్లం ఊటను SI మంజునాథ ధ్వంసం చేశారు. తన సిబ్బందితో కలిసి గ్రామ శివార్లలోని మామిడి తోటలో నాటుసారా స్థావరాలపై దాడి చేయగా తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లం ఊట, బట్టీలను ధ్వంసం చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.