VIDEO: 'కేంద్ర నిధుల ద్వారానే అభివృద్ధి చెందుతున్నాయి'

VIDEO: 'కేంద్ర నిధుల ద్వారానే అభివృద్ధి చెందుతున్నాయి'

SRCL: కేంద్ర నిధుల ద్వారా గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయని BJP జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. తంగళ్ళపల్లి లోని బీజేపీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.. గ్రామాలను అభివృద్ధి చేసే అభ్యర్థులను ప్రజలు గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే గ్రామాల అభివృద్ధి జరగవన్నారు.