రాచర్లలో గ్రామ సొసైటీ అధ్యక్షుడు, సభ్యుల ప్రమాణస్వీకారం
W.G: పెంటపాడు మండలం రాచర్ల గ్రామ సొసైటీ అధ్యక్షుడు, సభ్యుల ప్రమాణస్వీకారం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటకృష్ణారావు, భవన, ఇతర కార్మికుల వెల్ఫేర్ బోర్డుల ఛైర్మన్ వలవల బాజ్జి పాల్గొని నూతన కమిటీని ఘనంగా సత్కరించారు. గ్రామాభివృద్ధి, రైతు సంక్షేమమే మన లక్ష్యమని వలవల బాజ్జి అన్నారు.