'అర్హులందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేస్తుంది'

'అర్హులందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేస్తుంది'

MBNR: అర్హులైన వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని నగర పురపాలక పరిధిలోని 14వ వార్డు వీరభద్ర కాలనీకి చెందిన యువ కాంగ్రెస్ నాయకులు లీడర్ రఘు అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డు పరిధిలో బుధవారం సాయంత్రం నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.