షీ టీమ్స్ పట్ల విద్యార్థులకు అవగాహన

షీ టీమ్స్ పట్ల విద్యార్థులకు అవగాహన

SRPT: షీ టీమ్స్ పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట షీ టీమ్స్ మహిళా SI నీలిమ అన్నారు. SRPTలో ఓ పాఠశాలలో షీ టీమ్స్, సైబర్ నేరాలపై పోలీసు కళాబృందంతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. SI మాట్లాడుతూ.. ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే SRPT షీ టీం ఫోన్ నెంబర్‌ను 8712686056 సంప్రదించాలన్నారు.