ములుగు జిల్లాలో మొదటి విడత ఎన్నికల సమాచారం
జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మూడు మండలాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచ్ స్థానాలు: 39, అభ్యర్థులు: 139, వార్డు స్థానాలు: 287, అభ్యర్థులు: 532, ఓటర్ల సంఖ్య: 68,303, పోలింగ్ కేంద్రాలు: 379, పీవోలు(పోలింగ్ అధికారులు): 525 మంది, ఉప పీవోలు: 652 మంది ఉన్నారు.