జూన్ 3 నుంచి సప్లమెంటరీ పరీక్షలు

జూన్ 3 నుంచి సప్లమెంటరీ పరీక్షలు

SRD: జిల్లాలో పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిందని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు.