'మహాసభలను జయప్రదం చేయాలి'

'మహాసభలను జయప్రదం చేయాలి'

PLD: ఏప్రిల్ 26 నుంచి 29 వరకు తిరుపతిలో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు రంగయ్య పిలుపునిచ్చారు. రొంపిచర్లలో మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. మండలంలోని కార్మికులను పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతూ.. ప్రచార కార్యక్రమం చేపట్టారు.